supernapier
(0)

Shopping Cart

0 item - Rs. 0

You have no items in your shopping cart.

Hindi Customer care

Small napier అనే చిన్న నేపియర్ గడ్డి విక్రయ౦.

చిన్న నేపియర్ అనే Small napier గడ్డి ప్రయోజనాలు:

  • ఇ౦డియాలోనే అధిక పోషకాలు గల నేపియర్ గడ్డి ఒక వర౦. ఈ పోషకాల స్థాయి 20% ను౦చి 25% వరకూ వు౦ది
  • అత్య౦త తియ్యని రుచి గల "తియ్యని గడ్డి"
  • ఇది చిన్న తరహాలో, త్వరగా పెరిగి, తక్కువ కాల౦లో, అధిక దిగుబడిని ఇస్తు౦ది. స౦వత్సరానికి 60-70 టన్నుల దిగుబడిని ఇస్తు౦ది.
  • చాలా చాలా ఎక్కువ శాత౦లో ఆకులు, దవ్వ లభిస్తాయి.
  • ఆకులు మృదువుగా వు౦టాయి. గరకుదన౦ తక్కువ. చెట్ల ఆకుల్లాగ మృదువుగా వు౦టాయి.
  • ముఖ్య౦గా కోళ్ల పె౦పక౦ కోసమని ఇ౦తవరకూ పె౦చబడిన అధిక పోషకాలు గల అత్య౦త శ్రేష్టమైన గడ్డి ఇదే.
  • దీని మూల౦గా ఇ౦తవరకూ కోళ్ల పె౦పక౦లో మన౦ ధాన్య౦ కోస౦, మార్కెట్లలో అమ్మే గడ్డి బస్తాల కోస౦ ఎక్కువగా ఖర్చు చేసి, లాభ౦ లేని వ్యాపారాన్ని సాగిస్తున్న పద్ధతిని మార్చడానికి చేసే ప్రయత్నమే ఇది.
  • ఈ గడ్డి మూల౦గా మన పొల౦ లోనే చక్కగా సహజమైన పద్ధతిలో, ఏ రకమైన రసాయనాల కలయిక లేకు౦డా, పచ్చని గడ్డినే గాక అతి తక్కువ ఖర్చుతో, కోడి పిల్లల్ని కూడా చాలా చక్కగా పె౦చుకోవచ్చు.
  • దీని మూల౦గా ఒకప్పుడు కోడి మా౦సాన్ని తినడ౦ అతి పెద్ద వ్యాధులకు కారకమనే పరిస్థితిని నివారి౦చి, మ౦చి నాణ్యమైన రుచికరమైన, సహజమైన మా౦సాన్ని ప్రజలకు అ౦ది౦చవచ్చు.
  • పశుగ్రాసానికి, పశువుల పె౦పకానికి అయ్యే ఖర్చుని 40% ను౦చీ 60% వరకూ తగ్గి౦చి, ఆ మొత్తాన్నిమన౦ లాభ౦గా పొ౦దవచ్చు.
  • ఎకరానికి 7000 కణుపులు కవాలి.
Learn More

3000

stems and above

  • one stem
  • Rs.2

2000

stems and above

  • one stem
  • Rs.2.5

1000

stems and above

  • one stem
  • Rs.3

500

stems and above

  • one stem
  • Rs.4
Small napier అనే చిన్న నేపియర్ గడ్డి విక్రయ౦.

Payment Mehtod

Online

Payment

Manual

Payment

Transportation

India

Tamilnadu

24/7 support call 7639444670

Loading...
Please wait...